Surprise Me!

Stuart MacGill ని కిడ్నాప్ చేసి చితకొట్టారు.. గర్ల్ ఫ్రెండ్ తో డేటింగ్ వల్లే ! || Oneindia Telugu

2021-05-05 53 Dailymotion

Australia legendary Spinner Stuart MacGill Latest viral news.
#StuartMacGill
#CricketAustralia
#Australia
#MacGill

ఆస్ట్రేలియాకు చెందిన మాజీ క్రికెటర్, స్పిన్ బౌలర్ స్టువర్ట్ మెక్‌గిల్‌ను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. రెండు గంటల పాటు కారులో తిప్పారు. గుర్తు తెలియని ప్రదేశానికి అతణ్ని తీసుకెళ్లి చితకబాదారు. గన్ పాయింట్ కింద అతణ్ని బెదిరించారు. రెండు వారాల కిందట సిడ్నీలో చోటు చేసుకున్న ఈ ఘటన.. నిందితుల అరెస్ట్‌తో వెలుగులోకి వచ్చింది. ఈ నలుగురు నిందితుల్లో ఒకడు.. మెక్‌గిల్ గర్ల్‌ఫ్రెండ్ సోదరుడే. అతనే ఈ కిడ్నాప్ ఎపిసోడ్‌కు కింగ్‌పిన్‌గా పోలీసులు నిర్ధారించారు.

Buy Now on CodeCanyon